(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

స్త్రీ పర్వము (Sthreeparvam) - మహాభారతం.html


॥ శ్రీః ॥
11.17. అధ్యాయః 017
Mahabharata - Strii Parva - Chapter Topics
గాంధార్యా దుర్యోధనమాలింగ్య పరిదేవనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 11-17-0x(5352)(65283)
దుర్యోధనం హతం దృష్ట్వా గాంధారీ శోకకర్శితా।
సహసా న్యపతద్భూమౌ ఛిన్నేవ కదలీ వనే॥ 11-17-1(65284)
సా తు లబ్ధ్వా పునః సంజ్ఞాం విక్రుశ్య చ విలప్య చ।
దుర్యోధనమభిప్రేక్ష్య శయానం రుధిరోక్షితం॥ 11-17-2(65285)
పరిష్వజ్యాథ గాంధారీ కృపణం పర్యదేవయత్।
హాహాపుత్రేతి శోకార్తా విలలాపాకులేంద్రియా॥ 11-17-3(65286)
సుగూఢజత్రు విపులం హారనిష్కవిభూషితం।
వారిణా నేత్రజేనోరః సించంతీ శోకతాపితా॥ 11-17-4(65287)
సమీపస్థం హృషీకేశమిద వచనమబ్రవీత్।
ఉపస్థితేఽస్మిన్సంగ్రామే జ్ఞాతీనాం సంక్షయే విభో॥ 11-17-5(65288)
మామయం ప్రాహ వార్ష్ణేయ ప్రాంచలిర్నృపసత్తమః।
అస్మింజ్ఞాతిసముద్ధర్షే జయమంబా బ్రవీతు మే॥ 11-17-6(65289)
ఇత్యుక్తే జానతీ సర్వమహం స్వవ్యసనాగమం।
అబ్రువం పురుషవ్యాఘ్ర యతో ధర్మస్తతో జయః॥ 11-17-7(65290)
తథా తు యువ్యమానస్త్వం సంప్రగృహ్య సుపుత్రక।
ధ్రువం శఖజితాఁల్లోకాన్ప్రాప్స్యస్యమరవత్ప్రభో॥ 11-17-8(65291)
ఇత్యేవxxx పూర్వం నైవం శోచామి వై ప్రభో।
ధృతరాష్ట్రం తు శోచామి కృపణం హతబాంధవం॥ 11-17-9(65292)
అమర్వణం యుధాం శ్రేష్ఠం కృతాస్త్రం యుద్ధదుర్మదం।
శయానం వీరశయనే పశ్య మాధవ మే సుతం॥ 11-17-10(65293)
బోఽయం మూర్ధావసిక్తానాయే యాతి పరంతపః।
సోఽవం పాంసుషు శేతేఽద్య పంచ కాలస్య పర్యయం॥ 11-17-11(65294)
దువం దుర్యోధనో వీరో గతిం న సులభాం గతః।
తథా హ్యభిxxxx శేతే శయనే వీరసేవితే॥ 11-17-12(65295)
యం పురా పర్యుపాసీనా సమయంతి వరస్త్రియః।
సం వీరశయనే సుప్తం రమయంత్యశివాః శివాః॥ 11-17-13(65296)
యం పురా పర్యుపాసీనా రమయంతి మహీక్షితః।
మహీతలస్యం నిహతం గృధ్రాస్తం పర్యుపాసతే॥ 11-17-14(65297)
యం పురా వ్యజనైరంయైరుపవీజంతి యోషితః।
తమద్య పక్షవ్యజనై రుపవీజంతి పక్షిణః॥ 11-17-15(65298)
ఏష శేతే మహాబాహుర్బలవాన్సత్యవిక్రమః।
సింహేనేవ ద్విపః సంఖ్యే భీమసేనేన పాతితః॥ 11-17-16(65299)
పశ్య దుర్యోధనం కృష్ణ శయానం రుధిరోక్షితం।
నిహతం భీమసేనేన గదాం సంమృజ్య భారత॥ 11-17-17(65300)
అక్షౌహిణీర్మహాబాహుర్దశ చైకాం చ కేశవ।
ఆనయద్యః పురా సంఖ్యే సోఽనయాన్నిధనం గతః॥ 11-17-18(65301)
ఏష దుర్యోధనః శేతే మహేష్వాసో మహాబలః।
శార్దూల ఇవ సింహేన భీమసేనేన పాతితః॥ 11-17-19(65302)
విదురం హ్యవమత్యైష పితరం చైవ మందభాక్।
బాలో వృద్ధావమానేన మందో మృత్యువశం గతః॥ 11-17-20(65303)
నిఃసపత్నా మహీ యస్య త్రయోదశసమాః స్థితా।
స శేతే నిహతో భూమౌ పుత్రో మే పృథివీపతిః॥ 11-17-21(65304)
అపశ్యం కృష్ణ పృథివీం ధార్తరాష్ట్రానుశాసితాం।
పూర్ణాం హస్తిగవాశ్వైశ్చ వార్ష్ణేయ న తు తచ్చిరం॥ 11-17-22(65305)
తామేవాద్య మహాబాహో పశ్యాంయన్యానుశాసితాం।
హీనాం హస్తిగవాశ్వేన కిన్ను జీవామి మాధవ॥ 11-17-23(65306)
ఇదం కష్టతరం పశ్య పుత్రస్యాపి వధాన్మమ।
యా ఇమాః పర్యుపాసంతే హతాఞ్శూరాన్రణే స్త్రియః॥ 11-17-24(65307)
ప్రకీర్ణకేశాం సుశ్రోణీం దుర్యోధనభూజాంకగాం।
రుక్మవేదినిభాం పశ్య కృష్ణ లక్ష్మణమాతరం॥ 11-17-25(65308)
నూనమేషా పురా బాలా జీవమానే మహాభుజే।
భుజావాశ్రిత్య రమతే సుభుజస్య మనస్వినీ॥ 11-17-26(65309)
కథం తు శతధా నేదం హృదయం మమ దీర్యతే।
పశ్యంత్యా నిహతం పుత్రం పౌత్రేణ సహితం రణే॥ 11-17-27(65310)
పుత్రం రుధిరసంసిక్తముపజిఘ్రత్యనిందితా।
దుర్యోధనం తు వామోరూః పాణినా పరిమార్జతీ॥ 11-17-28(65311)
కిన్ను శోచతి భర్తారం హతపుత్రం మనస్వినీ।
తథా హ్యవస్థితా భాతి పుత్రం చాప్యభివీక్ష్య సా॥ 11-17-29(65312)
స్వశిరః పంచశాఖాభ్యామభిహత్యాయతేక్షణా।
పతత్యురసి వీరస్య కురురాజస్య మాధవ॥ 11-17-30(65313)
పుండరీకనిభా భాతి పుండరీకాంతరప్రభా।
ముఖం ప్రమృజ్య పుత్రస్య భర్తుశ్చైవ తపస్వినీ॥ 11-17-31(65314)
యది సత్యాగమాః సంతి యది వై శ్రుతయస్తథా।
ధ్రువం లోకానవాప్తోఽయం నృపో బాహుబలార్జితాన్॥ ॥ 11-17-32(65315)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి స్త్రీవిలాపపర్వణి సప్తదశోఽధ్యాయః॥ 17 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-17-27 పుత్రేణ సహితం రణే ఇతి ఝ.పాఠః॥
11-17-30 పంచశాఖాభ్యాం పంచాంగులిభ్యాం పాణిభ్యాం॥
11-17-17 సప్తదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.